TTD SVIMS Jobs Out 2025 – 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు!
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం TTD SVIMS Jobs Notification 2025 విడుదల చేసింది. ✔ పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూలో ఉద్యోగం పొందే అవకాశం! ✔ 10వ తరగతి అర్హతతో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అప్లై చేయవచ్చు. ✔ ఫిబ్రవరి 3, 2025 న తిరుపతిలో ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. ఈ TTD SVIMS Jobs 2025 కు సంబంధించిన పూర్తి … Read more