BEL Notification 2025 | JobInsight360 | AP జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

BEL Notification 2025 | Job Insight 360

BEL Notification 2025 : ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. B.Com, BBA, BBM పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వివరాలు పరిశీలించి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ఉద్యోగ వివరాలు కంపెనీ: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్ అర్హత: B.Com … Read more