CBI Notification 2025 | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1040 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ!

CBI ( Central Bank Of India ) Notification 2025

CBI Notification 2025 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) నుండి 1040 క్రెడిట్ ఆఫీసర్స్ (అసిస్టెంట్ మేనేజర్) ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఏదైనా డిగ్రీ (60% మార్కులతో ఉత్తీర్ణత) ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అవ్వచ్చు. ఈ ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగం కోసం 20-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేయవచ్చు. SC, ST, OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపు … Read more