AAI Junior Executive Jobs Notification 2025 – ఎయిర్‌పోర్ట్‌లో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు!

AAI Junior Executive Jobs Notification 2025

AAI Jobs Notification 2025 : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఈ AAI ఉద్యోగాలు పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్ కావడంతో మంచి జీతం, అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ … Read more