AP WDCW Notification 2025 | ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ 2025 | పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం
AP WDCW Notification 2025 : ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి స్త్రీ & శిశు సంక్షేమ శాఖ (WDCW) లో Social Counselor ఉద్యోగం భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగ అవకాశం! ఉద్యోగ వివరాలు కంపెనీ / శాఖ: AP WDCW (Women Development & Child Welfare) పోస్టు పేరు: Social Counselor అర్హత: మాస్టర్స్ డిగ్రీ (Social Work / Psychology) … Read more