BEL Notification 2025 : ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. B.Com, BBA, BBM పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వివరాలు పరిశీలించి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు
కంపెనీ: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్
అర్హత: B.Com / BBA / BBM
ఎంపిక విధానం: రాత పరీక్ష (150 మార్కులు)
వయస్సు: 18 – 28 సంవత్సరాలు (SC/ST/OBC/PWD అభ్యర్థులకు వయస్సులో రాయితీ)
జీతం: ₹50,000/- నెలకు + అలవెన్సెస్
దరఖాస్తు విధానం: ఆన్లైన్
పరీక్ష విధానం: ఆఫ్‌లైన్ రాత పరీక్ష
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 31 జనవరి 2025
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 21 ఫిబ్రవరి 2025
రాత పరీక్ష తేదీ: 16 మార్చి 2025
అర్హత వివరాలు
B.Com / BBA / BBM లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
కంప్యూటర్ ఆపరేషన్స్‌లో అనుభవం / స్కిల్స్ ఉంటే అదనపు ప్రయోజనం.
18 – 28 సంవత్సరాల వయస్సు ఉండాలి.
SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సులో సడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు.
ఎంపిక ప్రక్రియ
150 మార్కుల రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షలో:
- 50 మార్కులకు అప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు
- 100 మార్కులకు టెక్నికల్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ ప్రశ్నలు
పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
AP WDCW Notification 2025 | ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నోటిఫికేషన్ 2025
అప్లికేషన్ ఫీజు
జనరల్ / OBC / EWS అభ్యర్థులకు: ₹295/-
SC / ST / PWD అభ్యర్థులకు: ఫీజు లేదు (ఉచితం)
జీతం & ఇతర ప్రయోజనాలు
జీతం: ₹50,000/- నెలకు
ఇతర ప్రయోజనాలు: HRA, DA, PF, పెన్షన్, గ్రాట్యుయిటీ
కారియర్ గ్రోత్: ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంటుంది.
అవసరమైన డాక్యుమెంట్లు
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు
కుల ధ్రువీకరణ పత్రం (SC/ST/OBC అభ్యర్థులకు)
స్టడీ సర్టిఫికెట్స్ & ఆధార్ కార్డ్
తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
దరఖాస్తు విధానం (How to Apply?)
ఈ ఉద్యోగానికి BEL అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
BEL Notification 2025
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. ఈ ఉద్యోగానికి ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
B.Com, BBA, BBM పూర్తిచేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
2. రాత పరీక్ష తప్పనిసరినా?
అవును, 150 మార్కుల రాత పరీక్ష ఉంటుంది.
3. అప్లికేషన్ ఫీజు ఎంత?
జనరల్ / OBC / EWS అభ్యర్థులకు ₹295/- ఫీజు ఉంటుంది.
SC / ST / PWD అభ్యర్థులకు దరఖాస్తు ఉచితం.
4. ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
రాత పరీక్ష ఆధారంగా మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు.
5. BEL ప్రభుత్వ ఉద్యోగమా?
అవును, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) భారత ప్రభుత్వరంగ సంస్థ కాబట్టి ఇది ప్రభుత్వ ఉద్యోగమే.
త్వరగా అప్లై చేసి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!